నారా లోకేష్‌ తో కాసాని జ్ఞానేశ్వర్‌ భేటీ

నారా లోకేష్‌ తో కాసాని జ్ఞానేశ్వర్‌ భేటీ

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు హైదరాబాద్‌లో నారా లోకేష్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక నారా లోకేష్‌ను జ్ఞానేశ్వర్‌ మొదటిసారిగా కలిశారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం.

 

 

Tags :
ii). Please add in the header part of the home page.