మరోసారి ఎమ్మెల్సీ బరిలో కల్వకుంట్ల కవిత

మరోసారి ఎమ్మెల్సీ బరిలో కల్వకుంట్ల కవిత

నిజామాబాద్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత మరోసారి పోటీ చేయనున్నారు. స్థానిక సంస్థల కోటలో ఆమెను ఎంపిక చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు కవిత నామినేషన్‌ వేయనున్నారు. ప్రస్తుతం నిజజామాబాద్‌ స్థానిక సంస్థ కోటాలోనే ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు. త్వరలో ఆమె పదవీ కాలం ముగియనుండటంతో గులాబీ బాస్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. దీంతో మరోసారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆమెను బరిలో దింపుతున్నారు. ఎమ్మెల్యే కోటాలో సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ఐదురుగు  ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశారు.

 

Tags :