MKOne TeluguTimes-Youtube-Channel

హ‌ద్దులు చెరిపేసిన కీర్తి

హ‌ద్దులు చెరిపేసిన కీర్తి

కెరీర్ స్టార్టింగ్‌లో గ్లామ‌ర్ షోకి తాను వ్య‌తిరేకమ‌న్న కీర్తి సురేష్ ఇప్పుడు మాత్రం హ‌ద్దులు చెరిపేసి అందాల‌ను ప్రద‌ర్శిస్తోంది. రీసెంట్ గా కీర్తి ఇన్‌స్టాలో షేర్ చేసిన హాట్ ఫోటోషూట్ వైర‌ల్ గా మారింది. క‌ల‌ర్ ఫుల్ లెంగ్తీ ఫ్రాక్‌లో ఎద అందాల‌ను ఆర‌బోస్తూ కీర్తి కుర్రాళ్ల‌ను టెంప్ట్ చేసే విధంగా ఫోటోల‌కు పోజులిచ్చింది.

 

 

Tags :