MKOne TeluguTimes-Youtube-Channel

రోడ్డుపైనే ఎక్స్‌పోజింగ్ చేస్తున్న కేతికా శ‌ర్మ‌

రోడ్డుపైనే ఎక్స్‌పోజింగ్ చేస్తున్న కేతికా శ‌ర్మ‌

రొమాంటిక్ సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైన కేతికా శ‌ర్మను సినిమాలు నిరాశ ప‌రుస్తున్నా సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామ‌ర్ షో వ‌ల్ల సినిమా ఛాన్స్‌లైతే వ‌స్తున్నాయి. తాజాగా ఈ భామ రోడ్డుపై అంద‌రూ చూస్తుండ‌గానే ఫోటోల‌కు పోజులిచ్చింది. థైస్ అందాల‌ను ఎక్స్‌పోజ్ చేస్తూ ఈ అమ్మ‌డు చేస్తున్న అందాల ఆర‌బోత ఇప్పుడు ఇన్‌స్టాలో వైర‌ల్ అవుతుంది.

 

 

Tags :