డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించిన కోలగట్ల

డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించిన కోలగట్ల

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసన సభా ఉపసభపతిగా ఎన్నికైన కోలగట్ల వీరభద్రస్వామి బాద్యతలు చేపట్టారు. అసెంబ్లీలోని ఉపసభాపతి కార్యాలయంలో ఆయన శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన బాధ్యతలు స్వీకరించారు. ఉపసభాపతిగా తనకు అప్పగించిన బాద్యతను నిష్పక్షపాతంగా నిర్వర్తిస్తూ శాసనసభా సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన వెల్లడిరచారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు శుభాకాంక్షలు తెaలిపారు.

 

Tags :