ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి ఎన్నిక

ఏపీ డిప్యూటీ  స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి ఎన్నిక

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వీరభద్రస్వామిని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కలిసి స్పీకర్‌ స్థానంలో కూర్చోపెట్టారు. డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన కోలగట్ల వీరభద్రస్వామికి శాసనసభ సభ్యులు అభినందనలు తెలియజేశారు.

 

Tags :