ఉప ఎన్నిక ప్రజల కోసమే.. నా కోసం కాదు

ఉప ఎన్నిక ప్రజల కోసమే.. నా కోసం కాదు

మునుగోడు ఉప ఎన్నిక ప్రజల కోసమే వచ్చిందని, నా కోసం కాదు అని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీ మారితే అమ్ముడుపోయానని అప్రతిష్టపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజీనామా దెబ్బకు సీఎం కేసీఆర్‌ మునుగోడు వచ్చారని తెలిపారు. కేజీ  టూ పీజీ ఉచిత విద్య హామీ ఎక్కడికి పోయింది? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.