అలాంటి వ్యక్తి కింద పని చేయలేను

అలాంటి వ్యక్తి కింద పని చేయలేను

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి  రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా  చేస్తూ లేఖను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపించారు. 30 ఏళ్లు సుశిక్షితుడైన కార్యకర్తగా కాంగ్రెస్‌లో పనిచేశా. ఏ పని అప్పగించినా పార్టీ కోసం రాజీపడకుండా చేశారు. కష్టాలను దిగమింగుకుంటూ పార్టీ ప్రతిష్ట కోసం పాటుపడ్డా. సోనియాను విమర్శించిన వారికి కీలక బాధ్యతలు అప్పగించారు. అనేక పార్టీ మారి తన స్వలాభం కోసం పనిచేసే వ్యక్తి కింద పనిచేయలను అని లేఖలో పేర్కొన్నారు.

 

Tags :