కాణిపాకం ఆలయంలో ఘనంగా కుంభాభిషేకం మొదటి రోజు కార్యక్రమాలు

కాణిపాకం ఆలయంలో ఘనంగా కుంభాభిషేకం మొదటి రోజు కార్యక్రమాలు

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం స్వామివారి దేవస్థానం మహా కుంభాభిషేకంలో భాగంగా ఈరోజు మొదటి రోజు సాయంత్రం మొదటిగా శివాలయం నుంచి పూజా సామగ్రితో ఆలయంలోకి వచ్చి పూజలు గోపూజ, వేద స్వస్తి, గణపతి పూజ, రక్షాబంధనం,వాస్తు శాంతి, అంకురార్పణ, అఖండ దీపారాధన, పూజలను నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణధికారి సురేష్ బాబు గారు, ఆలయ పునర్నిర్మాణ దాతలు ఐకా రవి గారు, గుత్తికొండ శ్రీనివాస్ గారు, మరియు వారి కుటుంబ సభ్యులు అర్చకులు వేద పండితులు, తదితరులు పాల్గొన్నారు.

 

 

Tags :