యాదాద్రిలో ఘనంగా స్వామి వారి కల్యాణోత్సవం

యాదాద్రిలో ఘనంగా స్వామి వారి కల్యాణోత్సవం

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వయంభు ప్రధానాలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం అర్చక స్వాములు ప్రారంభించారు. ప్రధానాలయ ప్రాకార కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లను దివ్య అలంకరించి తూర్పు అభిముఖంగా వేంచేపు చేసి కల్యాణ తంతును జరిపారు. ఈ కల్యాణ వేడుకలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణాన్ని వీక్షించారు. సాయంత్రం 6 గంటలకు లక్ష్మీ అమ్మవారి ఉంజల్‌ సేవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

 

Tags :