గజల్ శ్రీనివాస్ కు లతా మంగేష్కర్ స్మృతి పురస్కార్

గజల్ శ్రీనివాస్ కు లతా మంగేష్కర్ స్మృతి పురస్కార్

పూణే:  "భారత రత్న" లతా మంగేష్కర్ జన్మ దినోత్సవ సందర్భంగా మై హోమ్ ఇండియా మహారాష్ట్ర, ముమ్మారు గిన్నీస్ ప్రపంచ రికార్డుల గజల్ గాయకుడు డా.గజల్ శ్రీనివాస్ ను "సంగీత సామ్రాజ్ఞి లతా మంగేష్కర్ స్మృతి పురస్కారం" జ్ఞాపిక, 21,000 వేల పురస్కార పారితోషకం తో పూణే నగరంలో శ్రీ యశ్వంత్ రావు చవాన్ ఆడిటోరియం లో వేలాది మంది సమక్షంలో విశ్వ విఖ్యాత మరాఠీ కళాకారుడు శ్రీ ప్రశాంత్ దామ్లే, చేతుల మీదుగా సత్కరించి అవార్డ్ అందజేశారు. ఈ కార్యక్రమానికి శ్రీ సునీల్ దేవధర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రంలో డా.గజల్ శ్రీనివాస్ శ్రీ లతా మంగేష్కర్ పై  శ్రీ రాజేంద్ర నాథ్ రెహబర్, కల్నల్ తిలక్ రాజ్, శ్రీ రవికాంత్ అన్మోల్ రచించిన హిందీ, ఉర్దూ గజళ్ళు గానం చేసి లతాజి కి గాన నీరాజనం అందజేశారు. 

 

 

Tags :
ii). Please add in the header part of the home page.