LATA Sankranthi Sambaralu 21 Jan 2023

LATA Sankranthi Sambaralu 21 Jan 2023

సంప్రదాయ దుస్తుల పోటీ

మీరు అందరు చక్కగా , రంగురంగుల దుస్తులతో తెలుగుతనం ఉట్టిపడేటట్టు సంక్రాంతి సంబరాలకి వస్తారు కదా ? మరి ఇంకా ఆలస్యం ఎందుకు ? లాటా వారి సాంప్రదాయ దుస్తులు పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకోండి.

పోటీల విభాగాలు:

(1) 5 సంవత్సరాల లోపు పిల్లలకి 
(2) 6 - 11 సంవత్సరాల లోపు అమ్మాయి,అబ్బాయిలకి 
(3) 12 - 18 సంవత్సరాల లోపు అమ్మాయి,అబ్బాయిలకి 
(4) జంటలకు

 

Tags :