ఒక్క కల అతడి జీవితాన్నే మార్చేసింది

ఒక్క కల అతడి జీవితాన్నే మార్చేసింది

నిద్రలో వచ్చిన కలలు అప్పుడప్పుడు నిజం అవుతాయని అంటుంటారు. అమెరికాలోని వర్జీనియాకు చెందిన ఆలోంజో కొలేమన్‌ అనే వ్యక్తికి వచ్చి ఒక్క కల అతడి జీవితాన్నే మార్చేసింది. కలలో కనిపించిన నవంబర్‌తో లాటరీని కొన్న ఆలోంజో ఏకంగా రూ.2 కోట్లు గెలుచుకున్నాడు. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

 

Tags :