"మన కోసం మన సంస్కృతి" - బ్రహ్మ శ్రీ డా. సామవేదం షణ్ముఖశర్మ గారు

"మన కోసం మన సంస్కృతి" -  బ్రహ్మ శ్రీ డా. సామవేదం షణ్ముఖశర్మ గారు

అమెరికా దేశంలో భారతీయ సంస్కృతికి, సంప్రదాయలకి ఉన్న ఆవశ్యకతను, ఆచరించ వలసిన మార్గాలను మనకు సవివరంగా తెలియజేయటానికి బ్రహ్మ శ్రీ డా. సామవేదం షణ్ముఖశర్మ గారు మన నగరానికి వస్తున్నారు.

మీరందరు అధిక సంఖ్యలో పాల్గొని మన సంస్కృతి గొప్పతనాన్ని, అవసరాన్ని తెలుసుకుని రేపటి తరానికి తెలియజేసే అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ "మన కోసం మన సంస్కృతి" కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం.

వివరాలకై కార్యక్రమ పత్రికని చూడవలసిందిగా కోరుతున్నాము.

Tags :