హైదరాబాద్‌లో మానే ఇన్నోవేషన్ సెంటర్

హైదరాబాద్‌లో మానే ఇన్నోవేషన్ సెంటర్

ఫ్రాన్స్‌కు చెందిన సువాసన, రుచుల ఉత్పత్తుల తయారీ సంస్థ మానే హైదరాబాద్‌లో ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ప్రారంభించింది.  కస్టమర్లకు అన్ని రకాల రుచులు అందించాలనే ఉద్దేశంతో ఈ సెంటర్‌ను ప్రారంభించినట్లు కంపెనీ ఎండీ సుమిత్‌ దాస్‌గుప్తా తెలిపారు. 14 వే చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ను ఏర్పాటు  చేయడానికి రూ.23 కోట్ల నిధులు  వెచ్చించినట్లు తెలిపారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.