బీజేపీలోకి మర్రి శశిధర్‌ రెడ్డి

బీజేపీలోకి మర్రి శశిధర్‌ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను ఓడించగలిగిన సత్తా బీజేపీకే ఉందని మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌ రెడ్డి అన్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన ఆయన హోంమంత్రి అమిత్‌షాతో భేటీ కావడం తెలిసిందే. ఈ క్రమంలో బేగంపేటలోని తన కార్యాలయంలో సనత్‌నగర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ కార్యకర్తలు, మైనారీటీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో  కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేశారన్నారు. ఈ నెల 25 లేదా 26 తేదీల్లో బీజేపీ చేరనున్నట్లు శశిధర్‌ రెడ్డి తెలిపారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.