ఆటా కాన్ఫరెన్స్ లో సీనియర్ సిటిజన్ ల కోసం మెడికల్ ప్యానల్

ఆటా కాన్ఫరెన్స్ లో సీనియర్ సిటిజన్ ల కోసం మెడికల్ ప్యానల్

వాషింగ్టన్‌ డీసీలో ఏర్పాటు చేసిన ఆటా మహాసభల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సీనియర్‌ సిటిజన్లకోసం మెడికల్‌ ప్యానల్‌ను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. డాక్టర్‌ సుధాకర్‌ రావు, డాక్టర్‌ వేణు బత్తిని, డాక్టర్‌ సుజీత్‌ ఆర్‌. పున్నం, డాక్టర్‌ శోభ పలువాయ్‌ ఈ ప్యానల్‌లో పాల్గొని సీనియర్‌ సిటిజన్లకు అవసరమైన ఆరోగ్య సూచనలు చేయనున్నారు. మదన్‌ మోహన్‌ రెడ్డి వంగ ప్యానల్‌ మోడరేటర్‌గా వ్యవహరిస్తున్నారు.

 

Tags :