దేశంలో అగ్రగామిగా.. త్రీడి వైద్యం : కేటీఆర్

దేశంలో అగ్రగామిగా.. త్రీడి వైద్యం :  కేటీఆర్

హైదరాబాద్ హెచ్​ఐసీసీలో వైద్య పరికరాలు, ఇంప్లాంట్​ల త్రీడీ ప్రింటింగ్​పై ఏర్పాటు చేసిన జాతీయ స‌ద‌స్సులో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో వివిధ సంస్థ‌లు రాష్ట్ర ప్ర‌భుత్వంతో అవ‌గాహ‌న ఒప్పందాలు చేసుకున్నాయి.

 

 

Tags :