హిట్ కోసం పరితపిస్తున్న మీనాక్షి చౌదరి

హిట్ కోసం పరితపిస్తున్న మీనాక్షి చౌదరి

హర్యానా ముద్దుగుమ్మ ఈ మీనాక్షి చౌదరి 2018 లో ఫెమినా మిస్ ఇండియా విజేత గా అందర్నీ ఆకర్షించింది. 2021 లో సుమంత్ హీరోగా ఇక్కడ వాహనములు నిలుపరాదు తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ రెండవ సినిమా రవితేజ సరసన ఖిలాడీ చిత్రం లో హీరోయిన్ గా నటించింది. అయితే ఆ రెండు చిత్రాలు డిజాస్టర్డ్ అయ్యాయి, ప్రస్తుతం అడవిశేష్ తో హిట్ కొట్టాలని హిట్2 తో డిసెంబర్ 2 న మన ముందుకొస్తుంది మీనాక్షి.

 

Click here for Meenakshi Chowdary Stills

 

 

Tags :
ii). Please add in the header part of the home page.