రవితేజ 'రావణాసుర'చిత్రం లో నలుగురు హీరోయిన్లలో ఒక హీరోయినిగా మెగా ఆకాష్

నితిన్ హీరోగా నటించిన లై చిత్రంతో టాలీవుడ్ కి 2017లో పరిచయం అయిన మెగా ఆకాష్ ఆ సినిమా ప్లాప్ కావడంతో తెలుగు లో అవకాశాలు రాలేదు. ఆ తరువాత మూడు తమిళ్ చిత్రాలలో మరో మూడు హిందీ చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. మళ్ళీ అయిదేళ్ల తరువాత 'గుర్తుందా శీతాకాలం' చిత్రంలో cameo appearance గా దివ్య పాత్రలో నటించింది. ఇక రవితేజ హీరోగా చేస్తున్న చిత్రం లో నలుగురు హీరోయిన్లలో ఒక హీరోయినిగా ప్రస్తుతం చేసున్న చిత్రం 'రావణాసుర'.
Click here for Megha Akash Stills
Tags :