అమెరికా ఎఫ్‌డీఏ కు మెర్క్ దరఖాస్తు

అమెరికా ఎఫ్‌డీఏ కు మెర్క్ దరఖాస్తు

కరోనా వైరస్‌ నియంత్రణ కోసం తాము తయారు చేసిన మాత్రకు వినియోగ అనుమతివ్వాలని కోరుతూ ఔషధ కంపెనీ మెర్క్‌ అమెరికా నియంత్రణ సంస్థ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ)కు దరఖాస్తు చేసింది. వైరస్‌ వ్యాప్తి నివారణతో పాటు వైరస్‌ సోనిక వారికి స్వస్థత చేకూర్చడంలో ఈ మాత్ర బాగా పనిచేస్తోందని, ఉపయోగించడం కూడా చాలా సులభమని తయారీ సంస్థ పేర్కొంది.

 

Tags :