అమెరికా టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ శుభవార్త

అమెరికా టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ శుభవార్త

అమెరికా టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ తన ఉద్యోగులకు శుభవార్త వినిపించింది. ఉద్యోగుల వేతనాలను రెట్టింపు చేస్తున్నట్టు ప్రకటించింది. ఉద్యోగుల జీతాలను పెంచేందుకు బడ్జెట్‌ను దాదాపు రెట్టింపు చేయనున్నామని కంపెనీ వెల్లడించింది. అమెరికా వ్యాప్తంగా తక్కువ నిరుద్యోగం అత్యధిక స్థాయికి ద్రవ్యోల్బణం చేరిన నేపథ్యంలో ఉద్యోగులకు వేతనాలను పెంచాలని నిర్ణయించామని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. మెరిట్‌ ఆధారంగా వేతనాలను రెట్టింపు చేయనున్నామని, కంపెనీ వార్షిక పరిహారాన్ని అమెరికా ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్టానికి చేరిన నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

 

Tags :