మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో జరిగిన వైసీపీ జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలుగా పార్టీకి సమాచారం చేరవేసే సైనికులంటూ అన్నారు. వాలంటీటర్లు ఎవరు? ఎవరు పెట్టారు? జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు పెట్టారు అని అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే తీసేస్తాం అని అన్నారు.

 

Tags :