సౌత్ ఈస్ట్ సదస్సుకు మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

సౌత్ ఈస్ట్ సదస్సుకు మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ 12వ సౌత్‌ ఈస్ట్‌ ఏసియా ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫోరం ఎట్‌ సింగపూర్‌ సదస్సులో పాల్గొనేందుకు సింగపూర్‌ చేరుకున్నారు. సింగపూర్‌ ఏపీ నాన్‌ రెసిడెంట్స్‌ అసోసియేష్‌ కో ఆర్డినేటర్‌ పిల్లి సంతోష్‌కుమార్‌ రెడ్డి తదితరులు మంత్రికి చాంగీ ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.