దేవి శరన్న మహోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి ఐకే రెడ్డి

దేవి శరన్న మహోత్సవాల  పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి ఐకే రెడ్డి

సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 5 తేదీ వరకు జరగనున్న బాసర జ్ఞాన సరస్వతీ దేవి శరన్నవరాత్రుల (దసరా) మహోత్సవాల పోస్టర్‌ను తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రిని ఆలయ అర్చకులు శాలువాతో సత్కరించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బాసర ఆలయ పూజారులు, తదితరులు పాల్గొన్నారు.

 

Tags :