MKOne Telugu Times Youtube Channel

న్యూయార్క్ లో మంత్రి కేటీఆర్ కు ఘన స్వాగతం

న్యూయార్క్ లో మంత్రి కేటీఆర్ కు ఘన స్వాగతం

అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సివిల్‌ ఇంజినీర్స్‌(ఏఎస్‌సీఈ) ఆధ్వర్యంలోని ప్రపంచ పర్యావరణ, నీటి వనరుల కాంగ్రెస్‌ (మే 21-25)లో పాల్గొనేందుకు కేటీఆర్‌ అమెరికా చేరుకున్నారు. న్యూయార్క్‌లోని జాన్‌ ఎఫ్‌ కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో  ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ సదస్సులో ఆయన మిషన్‌ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులపై ప్రసంగించనున్నారు.  ఈ సందర్భంగా పెట్టుబడుల కోసం పలువురు పారిశ్రామికవేత్తలు, దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు.

 

 

Tags :