కోనాపూర్ లో నూతన ప్రభుత్వ పాఠశాల భవనానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన

కోనాపూర్ లో నూతన ప్రభుత్వ పాఠశాల భవనానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన

మంత్రి కేటీఆర్ గారి నాయనమ్మ శ్రీమతి వెంకటమ్మ గారి స్మారకార్ధం వారి గ్రామమైన కామారెడ్డి జిల్లాలోని కోనాపూర్ లో 'మన ఊరు - మన బడి' కార్యక్రమంలో భాగంగా తన వ్యక్తిగత నిధులతో నిర్మించే నూతన ప్రభుత్వ పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ గంప గోవర్ధన్, ఎంపీ శ్రీ బీబీ పాటిల్ పాల్గొన్నారు.

 

 

Tags :