అమెరికా సుందరికి మిస్ యూనివర్శ్ కిరీటం

అమెరికా సుందరికి మిస్ యూనివర్శ్ కిరీటం

మిస్‌ యూనివర్శ్‌ 2022 కిరీటాన్ని అమెరికాకు చెందిన బోనీ గ్యాబ్రియెల్‌ దక్కించుకుంది. అమెరికా లూసియానాలోని న్యూ ఒర్లియాన్స్‌లో జరిగిన ఫైనల్స్‌ పోటీలో బోనీ గ్యాబ్రియెల్‌ విజేతగా నిలిచింది. ఇండియాకి చెందిన 2021 విశ్వ సుందరి హర్నాజ్‌ సంధు ఆమెకు కిరీటాన్ని బహుకరించింది. ఈ పోటీల్లో వివిధ దేశాల నుంచి 84 మంది సుందరాంగులు పోటీ పడ్డారు. వెనిజులా బ్యూటీ ఆండ్రియా మార్టినెజ్‌ ఫస్ట్‌ రన్నరప్‌గా నిలవగా మిస్‌ డొమినికన్‌ రిపబ్లిక్‌ బ్యూటీ ఆండ్రెల్నా మార్టల్నెజ్‌ ఫానియర్‌ రొసాడో సెకండ్‌ రన్నరప్‌గా నిలిచింది. ఈ పోటీలలో మప దేశాశానికి ప్రాతినిధ్యం వహించిన దివితా రాయ్‌ కనీసం తొలి పది స్థానాలలో కూడా చోటు దక్కించుకోలేపకోయింది.

 

 

Tags :