దొంగతనం జరిగిన 50 ఏండ్లకు.. అమెరికాలో గుర్తింపు!

దొంగతనం జరిగిన 50 ఏండ్లకు.. అమెరికాలో గుర్తింపు!

తమిళనాడులోని కుంభకోణం తాలూకా తందన్‌కొట్టంలోని ఓ ఆలయంలో దాదాపు 50 ఏండ్ల క్రితం దొంగతనానికి గురైన పార్వతీ దేవి విగ్రహం తాజాగా అమెరికాలో బయటపడింది. న్యూయార్క్‌ లోని బోన్హామ్స్‌ వేలంలో విగ్రహం ఉన్నట్టు గుర్తించామని తమిళనాడు ఐడల్‌ వింగ్‌ సీఐడీ వెల్లడించింది.

 

 

Tags :