మెగాస్టార్ చిరంజీవిపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం

మెగాస్టార్ చిరంజీవిపై  ప్రధాని మోదీ ప్రశంసల వర్షం

మెగాస్టార్‌ చిరంజీవిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఇండియన్‌ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ 2022 పురస్కారం చిరంజీవిని వరించడంపై మోదీ స్పందించారు. చిరంజీవి విలక్షణమై నటుడు. అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి ఎన్నో తరాల ప్రేక్షకుల అభిమానం, ఆదరణనూ పొందుతున్నారు. గోవాలో జరుగుతోన్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో విశిష్టమైన ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ పురస్కారానికి ఎంపికైనందుకు ఆయనకు నా అభినందనలు అని పేర్కొన్నారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.