MKOne Telugu Times Youtube Channel

బ్రెజిల్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ

బ్రెజిల్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ

జపాన్‌లోని హిరోషిమాలో జీ7 సదస్సు లో భాగంగా ప్రధాని మోదీ బ్రెజిల్‌ అధ్యక్షుడు లులా డా సిల్వాతోనూ సమావేశమయ్యారు. రక్షణ ఉత్పత్తులు, వాణిజ్యం, పునరుత్పాదక ఇంధనాలు తదితర రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై నేతలిద్దరూ చర్చించుకున్నారు. భారత్‌ ప్రధాని మోదీ, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ నాటి భేటీలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) పురోగతిని సమీక్షించారు.

 

 

Tags :