18 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

18 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 18 నుంచి ఆగస్టు 12 వరకు జరుగనున్నాయి. ప్రస్తుతం ఉన్న పార్లమెంటు భవనంలో జరిగే చివరి సమావేశాలు ఇవే అని చెబుతున్నారు. సమావేశాల తొలిరోజున రాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయి. జూలై 21న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. జూలై 25న కొత్త రాష్ట్రపతి పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో ప్రమాణం చేస్తారు.

 

Tags :