MKOne Telugu Times Youtube Channel

క్రికెట్ గ్రౌండ్ లో అపూర్వకలయిక ...అవును వీరిద్దరూ కలిశారు

క్రికెట్ గ్రౌండ్ లో అపూర్వకలయిక ...అవును వీరిద్దరూ కలిశారు

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ను క్రికెట్‌ కలిపింది. అవును వీరిద్దరూ కలిశారు. ఇప్పుడూ ఫొటోలు నెట్టింట తెగహల్‌ చల్‌ చేస్తున్నాయి. ముకేష్‌ అంబానీ, సుందర్‌ పిచాయ్‌ ఒకరేమో అగ్రశ్రేణి పారిశ్రామికవేత్త, లక్షల కోట్ల వ్యాపార సామాజ్య్రం. రిలయెన్స్‌ అధినేత మరొకరు ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటైన గూగుల్‌కు సీఈఓ వీరిద్దరిని కలిపింది క్రికెట్‌. లార్డ్స్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఓ మ్యాచ్‌ను వారితో కలిసి టీమ్‌ ఇండియా మాజీ ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి వీక్షించాడు. క్రికెట్‌ స్టేడియంలో ఉన్న ఫొటోను రవిశాస్త్రి తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.

 

Tags :