సినీ నటుడు బాలకృష్ణకు కరోనా

సినీ నటుడు బాలకృష్ణకు కరోనా

సినీ నటుడు, హిందూపూర్‌ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ కరోనా బారినపడ్డారు. తాజాగా చేసిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌ నిర్ధారణ కావటంతో హోం ఐసోలేషన్‌కు వెళ్లారు. తాను పూర్తిగా ఆరోగ్యంతో ఉన్నానని తెలిపారు. గత రెండు రోజులుగా తనని కలిసిన వారు కూడా కరోనా టెస్టు చేయించుకోవాలని బాలకృష్ణ సూచించారు.

 

Tags :