అందుకే అన్ని విధాలా దోపిడీ : లోకేశ్

అందుకే అన్ని విధాలా దోపిడీ : లోకేశ్

వైసీపీ ఒక్క చాన్సే చివరిదని ఆ పార్టీ నేతలకు అర్థమైందని, అందుకే అన్ని విధాలా దోపిడీకి పాల్పడుతున్నారని మాజీ మంత్రి లోకేశ్‌ విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ దోపిడీని ప్రశ్నించిన టీడీపీ నేత ధూళిపాళ్ల అరెస్ట్‌ అప్రజాస్వామికమని అన్నారు. ధూళిపాళ్లపై దాడి అరెస్ట్‌ల వెనక మట్టి మాఫియా ఉందని ఆరోపించారు. రాష్ట్రాన్ని దోచుకోవడమే వైసీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో మట్టి, గ్రావెల్‌ మాఫియాకు వైసీపీ అండదండలున్నాయని ఆరోపించారు.

 

Tags :