ఇందుకోసం సభ్య దేశాలు మద్దతు : నాటో

ఇందుకోసం సభ్య దేశాలు మద్దతు : నాటో

ఉక్రెయిన్‌ యుద్ధం ముగించడానికి చర్చలు జరగాలంటే ఆ దేశాన్ని సైనికంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టొల్టెన్‌బర్గ్‌ అన్నారు. చర్చలు ప్రారంభమై ఏదో దశలో యుధ్దం ముగుస్తుందని మనం గ్రహించాలి. అయితే  ఆ చర్చలు ఫలితం, యుద్దక్షేత్రంలో బలంపై ఆదారపడి ఉంటుందని కూడా మనం తెలుసుకోవాలి అని తెలిపారు. ఇందుకోసం సభ్య దేశాలు ఉక్రెయిన్‌కు సంపూర్ణ  సైనిక మద్దతు అందజేయాలని కోరారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.