24న రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్

24న రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్

ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఈ నెల 24న నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ప్రతిపక్షాల అభ్యర్థిగా యశ్యంత్‌ సిన్హా 27న నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికలు జూలై 18న జరుగనుండగా, 21 ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఈ నెల 29తో గడువు ముగియనున్నది.

 

Tags :