MKOne TeluguTimes-Youtube-Channel

‘నేను సూపర్ ఉమెన్‌’ అంటూ ఆడవారికోసమే రాబోతోన్నో ‘ఆహా’ యొక్క బిజినెస్ రియాల్టీ షో

‘నేను సూపర్ ఉమెన్‌’ అంటూ ఆడవారికోసమే రాబోతోన్నో ‘ఆహా’ యొక్క బిజినెస్ రియాల్టీ షో

తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ మహిళలకు మాత్రమే 

మహిళా వ్యాపారవేత్తలకు తమ తమ ఆలోచనలు పంచుకునేందుకు, తమ ప్రయాణం గురించి చెప్పుకునేందుకు సరైన వేదికను ఆహా ఏర్పాటు చేస్తోంది. మొదటి సారిగా మహిళా వ్యాపారవేత్తల కోసం 'నేను సూపర్ ఉమెన్' అనే రియాల్టీ షోను ఆహా టీం ప్లాన్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రియాల్టీ షో కొత్త రికార్డులు క్రియేట్ చేసేలా ఉండబోతోంది.

నిస్సందేహంగా, మహిళా పారిశ్రామికవేత్తలకు మెరుగైన ప్రోత్సాహ౦ అందిచండం వల్లన ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మెరుగ్గా ఉంటుంది, కానీ  సామాజిక-ఆర్థిక కారణాల వల్ల వారు తరచుగా వెనుకబడి ఉంటారు. ఆహా యొక్క 'నేను సూపర్ ఉమెన్' మహిళా వ్యాపారవేత్తలకు కోసం ఈ షో ని ప్రతేయకంగా తీసుకువచ్చింది. మీ దగ్గర ఒక మెరుగైన వ్యాపార ఆలోచనలు, వ్యాపార ప్రొటోటైప్ లేదా లేదా బిజినెస్ చేస్తున్న, అవని కూడా పరిశీలిస్తారు మన 'ఏంజెల్స్'

నేను సూపర్ ఉమెన్‌లో పాల్గొనే వారికి దిశానిర్దేశం చేసేందుకు ప్రముఖ వ్యాపారవేత్తలను 'ఏంజెల్స్' గా అందరి ముందుకు తీసుకొని వచ్చింది ఆహ.

 

 

 

Tags :