ఏపీలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

ఏపీలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో నూతనంగా ఎన్నికైన ముగ్గురు సభ్యులు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ తరపున ఎన్నికైన సభ్యులు చిన్న గోవిందరెడ్డి, ఇషాక్‌ భాషా, పాలవలస విక్రాంత్‌ శర్మ ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. చైర్మన్‌ మోషేన్‌ రాజు ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ్యుల కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలను వైఎస్‌ఆర్‌సీపీ ఏకగ్రీవంగా గెలుచుకున్న సంగతి తెలిసిందే.

 

Tags :