ఫ్రాన్స్‌లో మరో కొత్త వేరియంట్ కలకలం

ఫ్రాన్స్‌లో మరో కొత్త వేరియంట్ కలకలం

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య పెరుగుతుండగానే మరోవైపు ఫ్రాన్స్‌లో మరో కొత్త కొవిడ్‌ వేరియంట్‌ కలకలం రేపుతోంది. ఫ్రాన్స్‌లో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ రకాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది కరోనా బి.1.640.2గా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇప్పటికే ఫ్రాన్స్‌లో ఈ వేరియంట్‌ బారిన 12 మంది పడినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ కొత్త వేరియంట్‌లో 46 కొత్త మ్యుటేషన్‌లు ఉన్నట్లు తెలుస్తోంది.

 

Tags :