ఉత్తర కొరియాకు మరో కొత్త సమస్య

ఉత్తర కొరియాకు మరో కొత్త సమస్య

కరోనా వ్యాప్తికి తోడు ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న ఉత్తరకొరియాలో ఓ కొత్త రకం అంటువ్యాధి ప్రబలుతోంది. అక్కడి హైజూ నగరంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పేగుకు సంబంధించిన ఓ అంటువ్యాధితో బాధపడుతున్నారని తెలిసింది.  బాధితులు ఎంతమంది? ఆ వ్యాధి ఏమిటి? అనేది మాత్రం వెల్లడించలేదు.

 

Tags :