MKOne Telugu Times Business Excellence Awards

ఎన్నారై టీడీపీ రూ.8.71 లక్షల ఆర్థిక సాయం

ఎన్నారై టీడీపీ రూ.8.71 లక్షల ఆర్థిక సాయం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా పెదకూరపాడులో రహదారి ప్రమాదంలో మృతి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అడుసుమల్లి బాల వెంకటేశ్వరరావు కుటుంబానికి ఎన్నారై టీడీపీ రూ.8,71,200 ఆర్థిక సాయం అందించింది. ఈ మేరకు చెక్కును తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మృతుడి కుటుంబానికి అందజేశారు.

 

 

Tags :