భారత్ బిల్ పేమెంట్ ద్వారా.. ఎన్ఆర్ఐల చెల్లింపు అవకాశం

భారత్ బిల్ పేమెంట్ ద్వారా.. ఎన్ఆర్ఐల చెల్లింపు అవకాశం

ప్రవాస భారతీయులు తమ యుటిలిటీ బిల్లులు, పిల్లల ఫీజులు వంటివి ఇక నుంచి భారత్‌ బిల్‌ పే వ్యవస్థ ద్వారా చెల్లించవచ్చు. ఆర్‌బీఐ ఈ మేరకు ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. 20 వేల మంది ప్రస్తుతం ఈ భారత్‌ బిల్‌ పే వ్యవస్థతో అనుసంధానమై ఉన్నారు. నెలవారీగా 8 కోట్లకు పైగా లావాదేవీలను ప్రాసెస్‌ చేస్తూ ఉంటారు.

 

Tags :