న్యూయార్క్‌లో మధుతాతాకు సన్మానం

న్యూయార్క్‌కు వచ్చిన తెలంగాణకు చెందిన బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ మధుతాతాకు ఎన్నారైలు పలువురు ఘనంగా స్వాగతించి సన్మానించారు. న్యూయార్క్ నగరంలో ఉంటున్న తానా పూర్వఅధ్యక్షుడు జయ్ శేఖర్ తాళ్ళూరి ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పైళ్ళ మల్లారెడ్డితోపాటు టిఎల్‌సిఎ నాయకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి శిరీష తూనుగుంట్ల, సుమంత్ రాంశెట్టి తదితరులు సహకరించారు.
Tags :