మే 27న ర్యాలీలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు

నార్త్ కెరొలినా రాష్ట్రం, ర్యాలీ నగరంలో మే 27 శుక్రవారం రోజున పెద్ద ఎత్తున తెలుగు దేశం వ్యవస్థాపకుడు, ప్రముఖ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు తెలుగువారంతా హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరారు. అందరికీ ఏర్పాట్లు ఘనంగా చేసేందుకు వీలుగా మీ పేరు https://www.signupgenius.com/go/10C0E49ACAB2AA1FEC07-ntr100 లో నమోదు చేసుకోవాలని కూడా నిర్వాహకులు కోరారు.
Tags :