శబరిమలో మకరజ్యోతి దర్శనం

శబరిమలో మకరజ్యోతి దర్శనం

కేరళలోని శబరిమలలో అయ్యప్ప భక్తులకు మకరజ్యోతి దివ్యదర్శనం ఇచ్చింది. దాదాపు పది లక్షల మందికి పైగా అయ్యప్ప భక్తులు జ్యోతిని దర్శించుకున్నారు. శబరిమలలోని పొన్నాంబలమేడు వద్ద సాయంకాలం జ్యోతి రూపంంలో దర్శనమివడని భక్తులు నమ్ముతారు. జ్యోతి దర్శినమివ్వడంతో దాదాపు రెండున్నర నెలలు సాగిన దీక్షను అయ్యప్పస్వాములు విరమించారు. మరకజ్యోతి దర్శనం వల్ల సౌభాగ్యం కలుగుతుందన్ని భక్తుల నమ్మం. ఈ పుణ్య క్షణాల కోసం దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తజనం శబరిమలకు తరలివచ్చారు. పంబ, పులిమేడ్‌ నీలిక్‌ ప్రాంతాల్లో జ్యోతి వీక్షణకు ముందస్తు ఏర్పాట్లు చేశారు. భక్తుల తాకిడి భారీగా ఉండొచ్చని ముందుగానే అంచనా వేసిన కేరళ ప్రభుతం తగిన  భద్రతా ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కే.రాధాకృష్షన్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

 

 

Tags :