యూపీ ఉప ఎన్నికల ఫలితాలపై.. ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు

యూపీ ఉప ఎన్నికల ఫలితాలపై ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఓడించే దమ్ము సమాజ్‌వాదీ పార్టీకి లేదని స్పష్టం చేశారు. అలు ఆ పార్టీకి అంత మేథో నిజాయితీ లేదని తేలింది. ఇలాంటి అసమర్థ పార్టీలకు దయ చేసి మైనారిటీలు ఓట్లు వేయకండి అంటూ ఒవైసీ పిలుపు ఇచ్చారు. బీజేపీ గెలపునకు బాధ్యులెవరో.. ఇప్పుడు ఎవరికీ బీజేపీ బి-టీమ్, సి-టీమ్ అని పేరు పెడతారో అంటూ అఖిలేష్ యాదవ్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
Tags :