జల్లికట్టులో విషాదం

జల్లికట్టులో విషాదం

తమిళనాడు రాష్ట్రంలో నిర్వహించిన జల్లికట్టులో అపశృతులు చోటు చేసుకున్నాయి. అలాగే తిరుచ్చిలో నిర్వహించిన జల్లికట్టులోనూ విషాదం నెల‌కొంది. పాలేమేడు జల్లికట్టులో పొల్గొన్న ఒకరు మృతి చెందగా, మరో 30 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. అలాగే తిరుచ్చిలో జరిగిన జల్టికట్టులోనూ అపశృతి చోటుచేసుకుంది. ఎద్దులు గ్రామస్తులపైకి దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందారు. 

 

 

Tags :