తైవాన్ లో అడుగుపెట్టిన పెలోసీ

తైవాన్ లో అడుగుపెట్టిన పెలోసీ

తైవాన్‌ అంశంలో అమెరికా, చైనా మధ్య ఉద్రికత్తలు తారాస్థాయికి చేరుకున్నాయి. తైవాన్‌ భూభాగంలో అడుగుపెడితే మూల్యం చెల్లించుకోవాల్సిందేనన్న డ్రాగన్‌ హెచ్చరికలను బేఖాతారు చేస్తూ అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసి తైవాన్‌ గడ్డపై అడుగుపెట్టారు. ఈ పరిణామాన్ని చైనా తీవ్రంగా పరిగణించింది. తైవాన్‌ అంశంలో కొందరు అమెరికన్‌ రాజకీయ నాయులు నిప్పుతో చెలగాటం అడుతున్నారని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ మండిపడ్డారు. తన పర్యటన తైవాన్‌ ప్రజాస్వామ్యానికి మద్దతు విషయంలో అమెరికా నిబద్ధతను చాటుతున్నదని పెలోసీ పేర్కొన్నారు.

 

Tags :