ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఇదే...

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఇదే...

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు షెడ్యూల్‌ ఖరారైంది. జులై 2వ తేదీన మోదీ హైదరాబాద్‌ రానున్నారు. ఆరోజు మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు వెళ్తారు. రాజ్‌భవన్‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా నోవాటెల్‌ హోటల్‌కు చేరుకుంటారు. జులై 2, 3 తేదీల్లో మోదీ నగరంలో ఉండే రాజ్‌భవన్‌లో బస చేస్తారు. తిరిగి 4వ తేదీ ఉదయం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తారు.

 

Tags :